India’s wise captain Rohit Sharma has backed Shubman Gill. He believes Gill is a fluent batsman and the future of the national team.
#ShubmanGill
#rohitsharma
#IPL2020
#msdhoni
#chennaisuperkings
#T20WorldCup
#viratkohli
#ravindrjadeja
#cricket
#teamindia
యువ క్రికెటర్ శుభమన్ గిల్ టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న శుభమన్ గిల్‌కు గతేడాది నుంచి భారత్ జట్టుకు ఎంపికవుతున్నా తుది జట్టులో మాత్రం అవకాశం లభించడం లేదు.అయితే.. శుభమన్ గిల్ నిలకడ సాధించగలిగితే గొప్ప క్రికెటర్ అవుతాడని రోహిత్ శర్మ కితాబిచ్చాడు.