Tamil Nadu police have received praise for the way they have treated lockdown violators across the state. Tamil Nadu Police put lockdown violators in an ambulance with fake COVID patient
#coronavirus
#COVIDPatient
#TamilNadupolice
#AmbulanceTreatment
#LockdownViolators
తమిళనాడులోని తిరుపూరు పోలీసులు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్న వారిని పట్టుకుని నేరుగా ఓ అంబులెన్స్‌లో పడేస్తున్నారు. అంతే ఆ అంబులెన్స్‌లో వారు నరకం అనుభవిస్తున్నారు. కేకలు పెడుతున్నారు.