Prime Minister Shri Narendra Modi shall be addressing various Gram Panchayats across the country on Friday, the 24th of April 2020. The Day is celebrated annually as the National Panchayati Raj Day.
#PMNarendraModi
#PMModivideoconference
#VillagePanchayats
#Coronavirus
#COVID19
#Covidcasesinindia
#lockdown
#PMModi
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పలువురు సర్పంచ్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందుగా ఆయన ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.