IPL 2020 : 4 Instances When Cricketers Cried in IPL

2020-04-24 838

Here are the 4 Instances when cricketers cried in IPL. Main one is, It was IPL of season 2008 when Harbhajan slapped Sreeshanth after a match between Mumbai Indians and Kings Eleven Punjab
#ipl2020
#CricketersCriedinIPL
#HarbhajanslappedSreeshanth
#iplbestmoments
#indiancricketers

క్రికెట్‌ అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌లు.. స్టేడియం పైకప్పు తాకే సిక్సర్లు.. వికెట్లను గాల్లోకి గిరాటేసే యార్కర్లు.. పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. ఒక్కటా..! రెండా..? ఎన్నో..! మరెన్నో.. అద్భుత క్షణాలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సొంతం. ప్రతీ ఏటా సుమారు రెండు నెలలపాటు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఆటగాళ్ల భావోద్వేగాలకు అంతే స్థానం ఉంది.!