IPL 2020: If CSK Picks Dinesh Karthik Instead Of Dhoni, What Would have Happended

2020-04-24 218

Dinesh Karthik reveals CSK picking MS Dhoni Instead of him in IPL 2008 was the biggest blow to him. “I thought they’re going to pick me later. But it’s been 13 years and I’m waiting for that exclusive call from CSK,” he said.
#ipl2020
#CSK
#MSDhoni
#DineshKarthik
#ChennaiSuperKings

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ సీజన్‌లో ఫ్రాంచైజీలు ఆయా రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లనే ఎంచుకున్నాయి. అయితే తమిళనాడుకు చెందిన దినేశ్ కార్తీక్ విషయంలో మాత్రం ఇలా జరగలేదు.సొంత రాష్ట్రానికి చెందిన అతన్ని కాదని చెన్నై సూపర్ కింగ్స్ .. జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీని తీసుకుంది. అలా తనను కాదని సీఎస్‌కే.. ధోనీని తీసుకున్నప్పుడు తన గుండెలో గునుపం దిగినట్లు అయిందని తాజాగా దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.