Former New Zealand skipper Brendon McCullum on Wednesday advocated for this year’s T20 World Cup to be postponed to early next year, saying the currently-suspended IPL should take the mega-event’s slot.
#T20WorldCup
#IPL2020
#BrendonMcCullum
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#ravindrjadeja
#criicket
#teamindia
ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తేనే మంచిదని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కలమ్ సూచించాడు. కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేకపోవడంతో ప్రధాన క్రీడా ఈవెంట్లను వచ్చే ఏడాదికి జరిపితేనే మంచిదన్నాడు. ప్రపంచకప్ స్థానంలో భారత్ లో ఐపీఎల్ 13వ సీజన్ జరగొచ్చని బుధవారం స్కై క్రికెట్ తో జరిగిన ఇంటర్వ్యూలో మెక్‌కలమ్ చెప్పాడు.