Coronavirus: COVID-19 Cases Reached 893 Mark In AP With 80 New Cases

2020-04-23 5

Coronavirus: Coronavirus confirmed cases in AP have crossed 893 mark,80 new cases found today.
#CoronaviruscasesinAP
#COVID19
#COVID19Cases
#coronacasesinindia
#Lockdown2.0
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#YSJagan
#coronaupdate
#APgovernment

ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గురువారం ఒక్క రోజే కొత్తగా మరో 80 కేసులు నమోదైనట్లు బులిటెన్‌‌లో తెలియజేశారు. కొత్త కేసులతో కలుపుకుని ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 893కు చేరింది. వీరిలో 141 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.