Donald Trump Surprising Words on North Korean Leader Kim Jong Un

2020-04-22 1

U.S. President Donald Trump said he doesn’t know about Kim Jong Un’s health after American and South Korean officials gave differing accounts on the North Korean leader’s condition after he was conspicuously absent from a major celebration.
#TrumponKimJongUn
#NorthKoreanLeaderKimJongUn
#DonaldTrump
#northKoreamedia
#SouthKorea

ప్రస్తుతం ప్రపంచంలో రెండే హాట్‌ టాపిక్స్‌గా మారాయి. ఒకటి కరోనావైరస్ రెండు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి. కరోనావైరస్ ఎలాగూ ప్రతిరోజూ చర్చించుకుంటున్న విషయమే కాబట్టి నెటిజెన్లు ఎక్కువగా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య సమాచారం కనుగొనేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ మంగళవారం మీడియా కోడై కూసింది.