Watch : Indian Origin Doctor In US Honored In Front Of Her House With A Parade

2020-04-22 2

A video of an Indian-origin doctor getting honoured in front of her house in the US is going viral.
#Indianorigindoctor
#Viralvideo
#DrUmaMadhusudan
#Mysoreorigindoctor
#USA
#Trump
#coronavirus
#covid19
#covidcasesinindia

అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులను కూడా మహమ్మారి కబలిస్తున్న ప్రస్తుత ప్రరిస్థితులు మనం చూస్తూనే వున్నాం. అయితే భారత వైద్యురాలు తన చావును తెగించి మరీ కరోనా రోగులకు చికిత్స అందించడంతో అమెరికా ఆమెకి గౌరవ సెల్యూట్ చేసి కొనియాడింది. అమెరికాలోని సౌత్ విండ్సర్ హాస్పిటల్‌లో కరోనావైరస్ రోగులకు చికిత్స చేసినందుకు మైసూర్‌కు చెందిన డాక్టర్ ఉమా మధుసూద‌న్‌కు అమెరికా ప్ర‌భుత్వం అభినంద‌న‌లు తెలిపింది.