The US intelligence agencies are receiving information that North Korean leader Kim Jong Un is in grave danger after undergoing surgery, reports said. The US is monitoring intelligence that North Korea's leader, Kim Jong Un, is in grave danger after a surgery, according to a US official with direct knowledge.
#KimJongUn
#KimJongUnInGraveDanger
#NorthKorea
#USintelligenceagencies
#CardiovascularProcedure
ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్‌కు ఏమైంది? ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారా? ఇటీవలే ఆయన చేయించుకున్న సర్జరీ తిరగబెట్టిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాన్ని ఇస్తోంది అమెరికా నిఘా విభాగం.. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఆయన గ్రేవ్ డేంజర్‌లో ఉన్నారని అనుమానిస్తోంది.