Andhra pradesh govt is mulling over employees salaries and pension cuts. last month cm jagan decided to defer partial salaries and pensions in wake of corona crisis. this month govt is facing severe financial crisis and not in a position to give full saries and pensions.
#Coronaviruslockdown
#EmployeesSalries
#apcmjgan
#PensionCuts
#andhrapradesh
#financialcrisis
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో గత నెలలో ఏపీలో ఉద్యోగుల జీతాలు, పింఛన్లను రెండు విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల మొదటి వారంలో ఓ వాయిదా చెల్లించిన ప్రభుత్వం, పరిస్దితులు మెరుగుపడ్డాక మరో విడత చెల్లిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చింది.