Yogi Adityanath Not Going To Participate In His Father Last Rites

2020-04-20 12,459

Uttar Pradesh CM Yogi Adityanath’s father, 89, passes away in Delhi.Uttar Pradesh Chief Minister Adityanath’s father, Anand Singh Bisht, passed away on Monday at AIIMS in Delhi.
#YogiAdityanath
#YogiAdityanathFather
#YogiAdityanathFatherdemise #lockdown
#aims
#delhi
#bjp
#Lucknow
#UttarPradesh
#anandsinghbisht

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో కన్నుమూసిన తన తండ్రి భౌతిక కాయానికి నిర్వహించబోయే అంత్యక్రియలకు దూరంగా ఉండబోతున్నారు. ఆయనే కాదు.. కుటుంబ సభ్యులు కూడా ఎవరూ పాల్గొనకూడదని విజ్ఙప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్‌డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ భిష్త్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.

Videos similaires