IPL 2020 : Faf du Plessis Reveals The Secret Of CSK's IPL Success

2020-04-20 2,272

“Chennai Super Kings is a great franchise to be a part of. MS has got such strong leadership. He leaves a massive hole when he’s not on the field,” the previous South Africa skipper Faf du Plessis waxed eloquent about Dhoni.
#IPL2020
#MSDhoni
#chennaisuperkings
#FafduPlessis
#CSK
#dwanebravo
#ravindrajadeja
#cricket
#shanewatson

ఐపీఎల్‌ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంచైజీ సూప‌ర్ స‌క్సెస్ అయ్యేందుకు ధోనీ ఎంపిక విధాన‌మే కార‌ణ‌మ‌ని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. తన వ్యూహాలకు అండగా ఉండే అంతర్జాతీయ కెప్టెన్లను తీసుకోవడం, క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టు విజయం కోసం తెగించి ఆడే ప్లేయర్లను ఎంచుకోవడంతోనే ధోనీ విజయవంతమయ్యాడని చెన్నై సూపర్ కింగ్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సఫారీ ప్లేయర్ చెప్పుకొచ్చాడు.