A video of two quarantined Italian men playing tennis across their apartment windows has gone viral.
#ViralVideo
#ViralVideos
#funnyvideos
#comedyvideos
#funvideos
#lockdown
#tennis
కరోనా కారణంగా దేశం మొత్తం అల్లాడిపోతోంది. లాక్ డౌన్ ల వల్ల ఎవ్వరు బయటకు రాలేని పరిస్థితి. ఏదైనా ఇంపార్టెంట్ అయితే తప్ప బయటకు రాకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోంది. అయితే ఈ లాక్ డౌన్ వల్ల బయటకు రాలేక ఇంట్లోవుండలేక చాలామంది సతమతమవుతున్నారు.