AP DGP Salutes A Women Who Serves Cool Drinks To Police During Covid-19 Duties

2020-04-18 1,862

ap dgp gowtham sawang congratulate a women from east godavari district who serves cool drinks to the police personal in covid 19 duties. dgp talks with her through video conference and salute to her affection towards police on duty.
#viralvideo
#coronavirus
#covid19
#APDGPGowthamsawang
#Lockdown
#poorpeople
#appolice
#andhrapradesh

ఎప్పుడూ సీరియస్ అంశాలతో, నేరస్తులతో, నేరాల ఛేదనలో బిజీగా ఉండే పోలీసులకు కూడా భావోద్వేగాలు ఉంటాయని నిరూపించారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. కరోనా వైరస్ విధుల్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూల్ డ్రింక్స్ బాటిల్స్ కొని ఇచ్చి సేవ చేసిన ఓ మహిళ ఉదంతం సోషల్ మీడియాలో చూసిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయించి మరీ ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు ఆమె చేసిన సేవకు సెల్యూట్ చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.