Chiranjeevi & Allu Arjun To Unite For Lucifer Remake

2020-04-17 1

Another Crazy Muliti starrer is planning for tollywood. Chiranjeevi and Allu Arjun to unite for Lucifer remake. Allu Arjun is going to play Prithviraj Sukumaran's role original Lucifer remake.
#Chiranjeevi
#AlluArjun
#Lucifer
#PrithvirajSukumaran
#govindaacharya
#tollywood


మలయాళ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద విజయాన్ని దక్కించుకొన్న చిత్రంగా లూసిఫర్ రికార్డు సృష్టించింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవిని విశేషంగా ఆకట్టుకోవడంతో తెలుగులో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నారనే వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..