Lockdown Relaxation : Central Government Permits To Run Minor Timber Depots

2020-04-17 436

Central government announces more relaxations during the latest lockdown The procurement and processing of forest products have been included in the list of easing orders issued by the Union Home Department. This decision was taken without any trouble for those who are living on forest products as it is very dry. Minor Timber Depots were given permission to operate.
#lockdownrelaxation
#lockdowneffect
#may3
#April20
#centralgovernment
#narendramodi
#forestresources
#forestproducts
#TimberDepots
#lockdownextension

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే దీనికి సంబంధించి పలు మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండో దశ లాక్‌డౌన్‌లో భాగంగా ఏప్రిల్‌ 20 తర్వాత కొన్ని రంగాలకు సడలింపు ప్రకటించింది. ఇది కాస్త ఊరటనిచ్చే అంశం . అయితే నిబంధనల సడలింపు కొన్ని రంగాలకు మాత్రమే ప్రకటించిన కేంద్రం వైరస్‌ హాట్‌ స్పాట్స్‌కు, కంటైన్మెంట్‌ జోన్స్‌కు, రెడ్ జోన్స్ కు ఈ సడలింపు వర్తించబోదని స్పష్టం చేసింది.