Amid coronavirus outbreak, when human beings are under lockdown, wild animals are coming out on roads. Bears were seen roaming in temple town of Tirumala. Wild animals have been spotted in several cities after lockdown.
#Coronavirus
#Indialockdown
#BrahmamGariKalagnanam
#PothuluriVeerabrahmendraSwamy
#wildanimalsonroads
లాక్ డౌన్ ప్రభావంతో శ్రీవారి ఆలయానికి భక్తుల దర్శానలను రద్దు చేసి తిరుమల కొండపైకి వెళ్ళే ఘాట్ రోడ్ ను మూసి వేసారు. దీంతో తిరుమల లో నిశ్శబ్దం ఆవరించింది. లాక్‌డౌన్‌తో నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు స్వేచ్చగా తిరుమల రోడ్ల మీద సంచరిస్తున్నాయి. ఇక ఈ వీడియోలో అడవి ఎలుగుబంట్లు తిరుమల లో స్వేచ్ఛగా తిరుగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు