Mega Brother Nagababu Praises PM Modi & CM KCR

2020-04-16 2

nagababu praises cm kcr and pm modi for taking effective steps during lockdown.
#Nagababukonidela
#Nagababu
#narendramodi
#KCR
#ysjagan
#AndhraPradesh
#Telangana
#pawankalyan
#janasena
#SardarVallabhbhaiPatel
#Lockdown

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అవిశ్రాంతంగా శ్రమిస్తూ కీలక చర్యలు చేపడుతున్నారు. నిజాముద్దీన్ ఘటనతో దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌తోపాటు అనేక చర్యలు తీసుకుంటున్నారు.