Abhigya Anand claims that another disaster will hit the earth on December 20, 2020, and it will continue until March 31, 2021. And he said that coronavirus will end on June.
#AbhigyaAnand
#AbhigyaAnandLatestPrediction
#coronavirus
#AbhigyaAnandCoronavirusPrediction
#coronavirus willendJune
కర్ణాటకకు చెందిన బాలజ్యోతిషుడు అభిగ్య ఆనంద్ గతేడాడి ఆగస్టులో చెప్పినట్టుగానే ఒక వైరస్ పుట్టుకొచ్చింది.తాజాగా మరో వీడియోను అభిగ్య పోస్ట్ చేశారు. కరోనా వైరస్ ముప్పు మే 31 వరకు ఉంటుందని జోస్యం చెప్పాడు. ఏడాది డిసెంబరు 20న ప్రపంచానికి మరో విపత్తు పొంచి ఉందని, అది 2021 మార్చి 31 వరకు కొనసాగుతుందని జోస్యం చెప్పారు.