Son Carries Father On Shoulders After Police Stops Vehicle Amid Lockdown, Video Viral

2020-04-16 1

A son carried his 65-year-old ailing father on his back in Kerala’s Punalur and walked close to one Km. the police did not let him go with auto-rickshaw to hospital due to lockdown restrictions. His father was discharged from Punalur Taluk Hospital on April 15. The State Human Rights Commission has registered a suo moto cognizance based on the incident.
#lockdown
#SonCarriesFatheronShoulders
#KeralaPunalur
#videoviral
#police
#HumanRightsCommission

కేరళలోని కొల్లాం జిల్లా కులతుపుజాకు చెందిన ఓ వృద్దుడు(65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పునలూరు తాలుకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జి చేశారు. దీంతో తండ్రిని ఇంటికి తీసుకొచ్చేందుకు అతని కమారుడు రోయ్‌మన్.. తన తల్లితో కలిసి సొంత ఆటోలో ఆసుపత్రికి వెళ్లారు.