Corona Hotspot Districts 11 Out of 13 In Andhra Pradesh

2020-04-16 3,667

The Andhra Pradesh government have 11 districts of the state As Corona Hotspots to contain the spread of coronavirus.Srikakulam and Vizianagaram have no such red zones
#coronavirus
#CoronaHotspot
#APCoronaHotspotDistricts
#redzones
#lockdown

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను హాట్ స్పాట్లుగా ప్రకటించింది. ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా మిగిలిన 11జిల్లాలను హాట్ స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది. రెడ్ జోన్లో రెండు రకాలు. విస్తృతి ఎక్కువున్నవి 143 (లార్జ్ ఔట్‌బ్రేక్), క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలు. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు.. ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పు చేయడం జరుగుతుందని తెలిపింది.