High Court Dismisses GO'S On English Medium In AP Govt Schools

2020-04-15 37,043

AP High Court quashes GO over introduction of English Medium in govt-run schools.
#highcourtofandhrapradesh
#ysjagan
#ysrcp
#englishmedium
#janasena
#tdp
#pawankalyan
#chandrababunaidu
#highcourt
#andhrapradesh

ముఖ్యమంత్రి జగన్ మరో నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఏపీలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. దీనిపైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ప్రతిపక్ష పార్టీలతో పాటుగా పలువురు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. అదే స్థాయిలో ముఖ్యమంత్రి జగన్‌తో సహా అధికార పార్టీ నేతలు సైతం గట్టిగానే రియాక్ట్ అయ్యారు