COVID-19 Cases Cross 500 Mark In AP, 19 New Cases Reported

2020-04-15 1,246

Lockdown 2.0 : Total 19 new COVID-19 Coronavirus cases have been reported in Andhra Pradesh, Total cases reached 502.
#COVID19
#COVID19Cases
#Lockdown2.0
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#YSJagan
#coronacasesinindia
#coronaupdate
#APgovernment

రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదలకు బ్రేక్ పడట్లేదు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వాటిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు సవాల్ విసురుతున్నాయి. కొత్తగా 19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి వెల్లడించారు.