Ala Vaikunthapuramlo Tamil Remake By Shiva Karthikeyan

2020-04-15 11,989

Tollywood Box office hit movie Ala Vaikunthapuramlo is one of the top 5 biggest hits in the history of Telugu cinema. Now the crazy report going viral is that Shiva Karthikeyan ready to do Ala Vaikunthapuramlo Movie Remake In Tamil
#AlaVaikunthapuramlo
#AlaVaikunthapuramloTamilRemake
#alluarjun
#ShivaKarthikeyan
#tollywood

అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం 'అల.. వైకుంఠపురములో..' ఈ సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకున్న టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక సౌత్ నుంచి తమిళ్ లో మాత్రమే ఈ సినిమాను రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. అల.. కథను ఇప్పటికే చాలా మంది హీరోలు చూశారు.