In hyderabd during the lockdown 20,000 GHMC employees Surronded SBI bank for salaries, And they urges the officials to give the salary.
#Lockdown
#Lockdownextension
#indialockdown
#KCR
#KTR
#sanitationworkers
#telngana
కరోనా నియంత్రణ కోసం తమ వంతు సాయం చేస్తూ పరిసరాలను శుభ్రం గా ఉంచే శానిటేషన్ వర్కర్స్ తమ జీతాల కోసం సమీప బ్యాంకు కు పరుగు తీశారు. మొత్తం 20,000 మంది కార్మికులు కరోనా గురించి అస్సలు భయం లేకుండా ఇలా ఒకేసారి విరుచుకుపడడం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది.