COVID 19 : TikTok Star Samir Khan Tests Positive For Covid-19 After Mocking Face Mask In His Video

2020-04-12 3,169

COVID 19: Madhya Pradesh TikTok user Samir Khan who mocked face mask in video tests positive for Coronavirus.
#COVID19
#coronavirus
#tiktokstar
#tiktokvideos
#tiktok
#TikTokStarSamirKhan
#lockdown
#coronacasesinindia
#pmmodi

కరోనా వైరస్ (COVID 19) ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచ దేశాల్లోని వైద్యులు పదేపదే చెబుతున్నారు. కరోనా వైరస్ కూ దూరంగా ఉండాలని, అనేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని లక్ష మంది ప్రజలు పిట్టల్లారాలిపోతున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ గురించి ఎగతాళిగా మాట్లాడేవారు, గేలి చేసేవారు ఎక్కువ అయ్యారు.

Videos similaires