Gautam Gambhir Agrees With Yuvraj Singh Statement

2020-04-12 532

Agree with Yuvraj Singh, there is dearth of role models in current Indian team: Gautam Gambhir.
#GautamGambhir
#YuvrajSingh
#RohitSharma
#viratkohli
#SouravGanguly
#vvslaxman
#sachintendulkar
#RahulDravid
#teamindia
#indiancricketteam
#rishabhpant
#Shreyasiyer
#klrahul

ప్రస్తుత భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మినహాయించి మార్గదర్శకులే లేరని ఇటీవల మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ సమర్ధించాడు. స్టార్ స్ట్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న ఈ స్పోర్ట్స్ పొలిటీషియన్.. యూవీ అభిప్రాయంతో ఏకీ భవిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.