The US has become the country with most coronavirus fatalities in the world after the death toll exceeded 20,280 people and surpassed Italy's numbers, according to a tally by Johns Hopkins University. Italy, which remained atop the grim rankings for weeks, has so far registered 19,468 deaths, with third-placed Spain reporting 16,480 people killed by the virus. The US has taken the lead after recording around 2,000 lethal cases from Covid-19 on each of the last four days - eventually crossing the single-day milestone on Friday.
#Covid-19
#coronaupdate
#UnitedStatesCoronaVirus
#coronacasesinamerica
#coronacasesinindia
#coronacasesinworld
#donaldtrump
#coronainitaly
భయానక కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అమెరికా విలవిల్లాడిపోతోంది. దిక్కుతోచని స్థితికి చేరుకుంది. అక్కడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రోజూ వందలాది మంది మరణిస్తున్నారు. నగరాలకు నగరాలు శ్మశానాలుగా మారాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది అగ్రరాజ్యం. రెండు లక్షల మంది మృతి చెందుతారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన అంచనాలన్నీ నిజం అయ్యేలా కనిపిస్తోంది.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తోంటే..