PM Modi To Address Nation To Announce Whether The Lockdown Will End Or Not.

2020-04-10 12,846

Prime Minister Narendra Modi is likely to address the nation again to announce his decision on whether the coronavirus lockdown will end on Tuesday or not.
#coronavirus
#Lockdownextension
#ModiAddressNation
#positivecasesinindia
#china
#nationwidelockdown

కరోనా వైరస్ మరింత విస్తరించకుండా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ మంగళవారంతో ముగుస్తోంది. మార్చి 24వ తేదీ నుంచి మూడువారాలు అంటే ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రధాని మోడీ స్పష్టంచేశారు. కానీ దేశంలో వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. పాజిటివ్ కేసులు 6 వేలకు చేరడం తీవ్రతకు అద్దం పడుతోంది.