Pushpa is an upcoming Indian Telugu-language action thriller film written and directed by Sukumar with Allu Arjun, Vijay Sethupathi, Rashmika Mandanna, Prakash Raj and Jagapati Babu in lead roles. Pushpa first look poster create tollywood record
#Pushpafirstlookposter
#Pushparecord
#AlluArjun
#tollywoodrecord
#VijaySethupathi
#NTR
బుధవారం విడుదలైన ‘పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఒక దానిలో బన్నీ లుక్‌ను మాత్రమే చూపించిన సుకుమార్.. రెండో పోస్టర్‌లో మాత్రం గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడినట్లు చూపించాడు. అంతేకాదు, ఆ పోస్టర్‌లో బన్నీ కాలికి ఆరు వేళ్లు ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. అలాగే, టైటిల్‌పై ఉన్న వేలిముద్రలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఊరమాస్ లుక్‌లో దర్శనమిస్తున్న బన్నీ పోస్టర్లకు ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ట్విట్టర్‌లో అత్యధిక లైకులు సాధించిన పోస్టర్‌గా ‘పుష్ప' నిలిచింది. దీంతో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు స్టైలిష్ స్టార్.