Young Indian opener Prithvi Shaw has opened up on the doping restriction he received last year, saying the period off the cricket was a "big pain".
#PrithviShaw
#DopingRestriction
#ipl2020
#cricket
#t20worldcup2020
పృథ్వీ షా తాజాగా మాట్లాడుతూ... 'మేము తినే ప్రతి దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. పారాసిట్రమాల్ వంటి చిన్న టాబ్లెట్ విషయంలో కూడా. యువ క్రికెటర్లందరికి మందులపై అవగాహన ఉండాలి. ఒక చిన్న టాబ్లెట్ తీసుకుకునే ముందు డాక్టర్ లేదా బీసీసీఐ వైద్యుల ఆమోదం పొందాలి. నిషేధిత పదార్థాల గురించి వైద్యులను అడగడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నా విషయంలో తప్పు జరిగిపోయింది. దగ్గు సిరప్ నిషేధించబడిన పదార్థం అని నాకు తెలియదు. నేను దీని నుండి ఒక పాఠం నేర్చుకున్నా. మరోసారి పునరావృతం కనివ్వను' అని పృథ్వీ షా అన్నాడు.