Yuvraj Singh Played His Best Under Dhoni's Captaincy

2020-04-08 1,036

Former India pacer Ashish Nehra on Tuesday talked about former India all-rounder Yuvraj Singh’s career and said that he believes the left-hander was at his best under Dhoni’s captaincy
#ipl2020
#YuvrajSingh
#Dhoni
#AshishNehra
#SouravGanguly
#t20worldcup

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎప్పటికీ తన అత్యుత్తమ కెప్టెన్ సౌరవ్ గంగూలీనేనని తెలిపాడు. దాదా ఇచ్చిన సపోర్ట్.. ధోనీ, కోహ్లీ నాయకత్వాల్లో లభించలేదని పేర్కొన్నాడు. అయితే తాజాగా ఈ సిక్సర్ల సింగ్ సహచర ఆటగాడు, భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా మాత్రం ధోనీ కెప్టెన్సీలోనే యువరాజ్ ఓ వెలుగు వెలిగాడని చెప్పుకొచ్చాడు.