Prime Minister Narendra Modi held a meeting with floor leaders of parties on April 8 via video conferencing on lockdown situation in the country and Modi Hints Lockdown Extension. later PM Narendra Modi to interact with Chief Ministers of various states on April 11 to discuss the lifting of the lockdown.
#LockdownExtension
#Modihintsextendinglockdown
#allpartymeeting
#ModivideoconferenceChiefMinisters
#indialockdown
ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే మంగళవారం నాటికి లాక్‌డౌన్ ముగియబోతోంది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. కరోనా వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనే విషయంపై ఆసక్తి నెలకొంది.