AP Lockdown :15 New కరోనా Cases In AP,Total Cases 329

2020-04-08 2

Lockdown :A 15 New Covid 19 Coronavirus cases have been reported in the State of Andhra Pradesh. Total positive cases reached up 329. Each 6 cases have registered in Nellore and Krishna districts another three positive cases reported in Chittoor district.
#lockdown
#NewcasesinAP
#APtotalcases
#APlockdown
#YSJagan
#ysjaganpressmeet
#TSlockdown
#AndhraPradesh

రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో మరోసారి పెరుగుదల చోటు చేసుకుంది. కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలోని వేర్వేరు కరోనా వైరస్ ల్యాబొరేటరీల్లో నిర్వహించిన పరీక్షల సందర్భంగా ఆయా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి వెల్లడించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 329కి చేరింది.