Lockdown : Central Government Planning To Extend The Lockdown!

2020-04-07 17

Government sources said on Tuesday that a number of state governments and experts have requested the Central government to extend the lockdown that is in place in the country to curb the spread of the novel coronavirus disease in the country, sources as saying that “the Central government is thinking in this direction”.
#Lockdown
#Lockdownupdates
#lockdownextend
#PMNarendraModi
#indialockdown
#CentralGovernment
#లాక్‌డౌన్‌
#,కరోనా వైరస్

కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ముగియడానికి కౌంట్‌డౌన్ ఆరంభమైంది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మరో వారం రోజుల్లో లాక్‌డౌన్ ముగియబోతోంది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌‌ను కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. కరోనా వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ చర్చ మరింత ఊపందుకుంది.