Shreyas Iyer Was Taken To A Sports Psychologist During His Teenage. Here's Why?

2020-04-07 4

Shreyas Iyer father Santosh Iyer reveals interesting facts about Shreyas Iyer during his teenage.
#ShreyasIyer
#ShreyasIyerfamily
#ShreyasIyerfather
#cricbuzz
#SantoshIyer
#ShreyasIyerbatting
#delhicapitals
#ipl2020
#teamindia
#indiancricketteam
#ShreyasIyerstats
#cricket

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రభావం క్రీడారంగంపై ఇంకా కొనసాగుతూనే ఉంది. మహమ్మారి రోజరోజుకు పంజా విసురుతుండడంతో ఇప్పటికే అనేక టోర్నీలు రద్దు కాగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. కరోనా ధాటికి ఆస్ట్రేలియాలో అక్టోబర్‌లో ప్రారంభం కావాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే ప్రపంచకప్‌కు ఇంకా 6 నెలల సమయం ఉందని, షెడ్యూల్ ప్రకారమే టీ20 ప్రపంచకప్‌ జరుగుతుందని ఐసీసీ భావిస్తోంది.