Virender Sehwag Shares An Important Message To People Through A Child

2020-04-07 947

Virender Sehwag urges people to follow this child directives.
#VirenderSehwag
#Sehwag
#lockdownextension
#lockdownextend
#Extendthelockdown
#lockdown
#lockdowneffect
#Cricket
#teamindia
#indiancricketteam
#indialockdown
#india
#kids

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)పై దేశంలోని క్రీడా ప్రముఖులు ప్రజలకు, అభిమానులకు సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ఇక కరోనాపై చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దుతివ్వాలని కోరుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కరోనాపై అవగాహన కలిగించేలా ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. అయితే ఇది కరోనా వైరస్‌పై సెహ్వాగ్‌ మాట్లాడిన వీడియో కాదు.. ఒక బుడతడు తన బుజ్జి బుజ్జి మాటలతో ఏం చేయాలో చెప్పాడు.