Telangana Minister Harish Rao Interacting With A Villager

2020-04-05 1,484

Finance Minister of Telangana Harish Rao interact with a villager in Dubbaka town in Siddipet district of Telangana
#harishrao
#telangana
#siddipet
#dubbaka
#trs
#kcr
#lockdown

తెలంగాణలో విస్తరిస్తోన్న కరోనా వైరస్..గ్రామస్థాయిలో ప్రజలను ఎంతగా భయాందోళనలకు గురి చేస్తోందనే విషయాన్ని వెల్లడించే ఉదంతం ఇది. దాని పేరు తెలియకపోయినా.. గడప దాటడానికి గ్రామీణులు జంకుతున్నారు. కరోనా వైరస్‌ను ఎయిడ్స్‌గా భావిస్తున్నారు. ఎయిడ్స్ వ్యాప్తి చెందిందని, అందర్నీ చంపేస్తోందని భావిస్తున్నారు. అందుకే బయట ఎవరూ తిరగట్లేదని, ఇళ్ల వద్దే ఉంటున్నారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారో రైతు.

Videos similaires