Yuvraj Singh Hilariously Trolls Ravi Shastri Over 2011 World Cup Win

2020-04-04 425

On the occasion of the ninth anniversary of 2011 world cup,current India head coach Ravi Shastri took to Twitter to congratulate the whole team tagging Sachin Tendulkar and Virat Kohli. Notably, Shastri hit the limelight with his outstanding lines from the commentary box during the final six from MS Dhoni. former India all-rounder Yuvraj Singh jumped to troll Ravi Shastri while thanking him. Yuvraj took a dig at Shastri for not tagging him and MS Dhoni in the tweet despite the fact that the two also played pivotal roles in India's title victory.
#YuvrajSingh
#RaviShastri
#msdhoni
#2011WorldCup
#gautamgambhir
#viratkohli
#sachitendulkar
#rohitsharma
#cricket
#teamindia

అప్పుడెప్పుడో 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు.. మళ్లీ 28 ఏళ్ల తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో విశ్వవిజేతగా నిలిచింది. ఈ అద్భుత క్షణం గడిచి మొన్న ఏప్రిల్ 2 నాటికి సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. దీంతో యావత్ భారత్ ఆ మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నాటి జట్టును కొనియాడింది. అటు మాజీ క్రికెటర్లు సైతం నాటి ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించారు.