Tony Lewis Of 'DLS Method' Fame Passed Away

2020-04-03 9

Tony Lewis, one of the men behind the Duckworth-Lewis-Stern (DLS) method used in weather-affected limited-overs matches, has passed away aged 78, the England and Wales Cricket Board announced on Wednesday.
#TonyLewis
#Frankduckworth
#duckworthLewismethod
#dlsmethod
#Cricket
#Cricketnews
#Englandcricketboard
#England

క్రికెట్ అభిమానులకు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ టోనీ లూయిస్ గురించి తెలియకపోవచ్చు. కానీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ (డీఎల్‌ఎస్‌) పద్ధతి అంటే తెలియని వారు మాత్రం ఉండరు. క్రికెట్‌లో ఎప్పుడూ ఉపయోగించే డీఎల్‌ఎస్‌ సూత్రధారుల్లో టోనీ లూయిస్‌ ఒకరు. ప్రతికూల పరిస్థితుల్లో మ్యాచ్ ఆగిపోతే ఈ డీఎల్‌ఎస్‌నే అనుసరించి విజేతను నిర్ణయిస్తారు. వర్షంతో అర్దాంతరంగా ఆగిపోయే మ్యాచ్‌లకు విజేతను తేల్చే పద్ధతిని కనిపెట్టిన గణాంక నిపుణుల్లో ఒకరైన లూయిస్‌ కన్నుమూశారు.

Videos similaires