Pawan Kalyan said that about 300 Indian students have been stuck in the UK, of which 62 students bought flight tickets on March 20 to return to India.
#pawankalyan
#janasena
#janasenaparty
#lockdown
#narendramodi
వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో యూకే(బ్రిటన్)లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారతీయ విద్యార్థుల భయాందోళనలను ట్విటర్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.