Actress Trisha Krishnan Grand Entry Into Tik Tok, Here Is The First video

2020-04-03 24

Actress Trisha Krishnan grand entry into Tik Tok app. She danced famous song, Savage by, Megan Thee Stallion.
#tiktokvideos
#tiktok
#TrishaKrishnan
#govindaacharya
#ranadaggubati
#alluarjun
#tollywood

ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాలను కరోనావైరస్ స్తంభింపజేసింది. ఇక సినీ సెలబ్రిటీల గురించి చెప్పనక్కర్లేదు. ఈ లాక్‌డౌన్ పిరియడ్‌లో ఏం చేయాలో తోచని పరిస్థితి. ఈ క్రమంలో త్రిషా సోషల్ అకౌంట్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.ఆమె ఏం చేసిందంటే..
దక్షిణాది హీరోయిన్లలో ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి వాటిని విరివిగా ఉపయోగిస్తుంటుంది. తన గురించి గానీ, తన సహచరులు గురించి గానీ వివరాలను అభిమానులతో పంచుకొంటారు. తాజాగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. రానా, అల్లు అర్జున్‌తో కలిసి ఇన్స్‌టా వీడియో చాటింగ్ ఎంత వైరల్‌గా మారిందో తెలిసిందే.