Gautam Gambhir Loses His Cool For Glorifying MS Dhoni’s Winning Six In 2011 WC Final

2020-04-02 680

World Cup was won by the entire Indian team: Gautam Gambhir irked by 'obsession' with MS Dhoni six
#GautamGambhir
#msdhoni
#2011worldcupfinal
#indiavssrilanka
#YuvrajSingh
#viratkohli
#teamindia
#dhoni

స‌రిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు ( 2011 ఏప్రిల్ 2) యావత్ భారతావని సంతోషంతో సంబరాలు జరుపుకుంది. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా శ్రీలంక‌తో జ‌రిగిన ఈ మెగా ఫైన‌ల్లో భార‌త్ 6 వికెట్ల‌తో గెలుపొంది అద్భుత విజయాన్నందుకుంది. ఇక ఈ మ్యాచ్‌ను నాటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ విన్నింగ్ షాట్‌తో ముగించడం ఈ మెగాటోర్నీకే హైలైట్.