Mahesh Babu Sarileru Neekevvaru All Time TRP Record, Crosses Baahubali

2020-04-02 1

Mahesh Babu Sarileru Neekevvaru TRP Rating Crossed Bahubali. Now Sarileru Neekevvaru Is At TopIn TRP Listing. This Movie Is directed By Anil ravipudi.
#maheshbabu
#sarileruneekevvaru
#anilravipudi
#rashmikamandanna
#tollywood
#baahubali

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఎంతటి సంచలనాలు నమోదు చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలోకి దిగిన మహేష్ బాబు.. బాక్సాఫీస్ దుమ్ములేపేశాడు. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక షేర్ సాధించిన చిత్రంగా సరిలేరు నీకెవ్వరు రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ లుక్స్, కామెడీ టైమింగ్, డ్యాన్సులు ఇలా ప్రతీ ఒక్కటి ఫ్యాన్స్‌కు కిక్కిచ్చాయి. వెండితెరను షేక్ చేసిన మహేష్.. బుల్లితెరనూ పరుగులు పెట్టించాడు