Watch : Bangalore Police Creates Awareness To People During Lockdown

2020-04-02 2,414

Bangalore police creates awareness to people during lockdown, if anyone comes out from houses and roaming on roads, the police trying to creates awarness to them over present situation.
#BangalorePolice
#viralvideo
#Awareness
#pmmodi
#ysjagan
#yeddyurappa
#karnatakalockdown
#karnatakapolice


భారతదేశంలో కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది. ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టి బయటికి రాకుండా వుండే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇల్లు వదిలి వెళ్లకూడదని సూచించారు.

Videos similaires