MLA Roja Cooked & Served Food For Police Medical Municipal Staff

2020-04-02 5,255

MLA Roja hosted meals for police, municipal staff and medical staff in the city of Nagari .
#MLARoja
#APIICchairman
#MLARojaservice
#ysrcp
#ysjagan
#kodalinani
#vijaysaireddy
#rojapressmeet


కరోనా ఏపీలో కలకలం రేపుతుంది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు ఏపీ సర్కార్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఇక కరోనా మహమ్మారిని కంట్రోల్ చెయ్యటానికి లాక్ డౌన్ ప్రకటించింది సర్కార్ . ప్రజలు బయటకు రాకుండా తగు చర్యలు తీసుకుంటుంది . ఇక ఈ క్రమంలో పోలీసుల పనితీరును పలువురు మెచ్చుకుంటున్నారు.