Hyderabad Public Breaks Lock Down Rules In Kukatpally - Y Junction, Huge Traffic On Roads

2020-04-01 163

Watch Hyderabad Public Violating Lock Down Rules In Kukatpally - Y Junction. Huge Traffic On roads, people and vehicles have seen on roads
#telanganalockdown
#stayhomestaysafe
#HyderabadPublic
#LockDownRules
#KukatpallyYJunction

కరొనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించినా కొన్ని చోట్ల అది సరిగ్గా అమలు కావట్లేదు అన్పిస్తుంది . హైదరాబాద్లోని కూకట్ పల్లి వై జంక్షన్ నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం .అయితే లాక్ డౌన్ లో కూడా వై జంక్షన్ వద్ద భారీగా వాహనాలు కన్పించటం జరుగుతుంది.