Though the coronavirus is spreading in AP, the war between the ruling opposition parties is not going to stop. Minister Kodali Nani was furious that Chandrababu was hiding in the house for fear of coronavirus. In these catastrophic situations, he has advised to stop doing politics. Kodali Nani criticized this as not the case for false politics and wrong write-ups.
#KodaliNani
#ysrcp
#ysjagan
#chandrababunaidu
#vijaysaireddy
#ycpmlaroja
#kannababu
ఏపీలో కరోనా వైరస్ ప్రబలుతున్నా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగటం లేదు .చోడవరంలో వృద్ధురాలి మృతిపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. కరోనా వైరస్‌కు భయపడి చంద్రబాబు ఇంట్లో దాక్కున్నారని ఆయన మండిపడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తప్పుడు రాజకీయాలు చెయ్యటానికి, తప్పుడు రాతలు రాయటానికి ఇది సందర్భం కాదని కొడాలి నానీ విమర్శించారు.