APIIC Chairman Roja Preparing Food @ Home During Lockdown

2020-03-31 607

YSRCP MLA and APIIC Chairman Roja preparing chicken and egg curry at home during lockdown.
#MLARoja
#APIICChairmanRoja
#YSJagan
#rojapressmeet
#ysrcp
#APlockdown
#TSlackdown
#KCR

ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో అందరు ఇళ్లకే పరిమిత మయ్యారు. ఈ నేపధ్యం లో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న ఎమ్మెల్యే రోజా తన సామాజిక మాధ్యమం ద్వారా ఓ వీడియో షేర్ చేసారు. కుటుంబ సభ్యుల కోసం తాను చికెన్ వంటకాల్ని చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చికెన్, గుడ్లు బాగా తినాలని దీనివల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని తెలిపింది. అంతేకాదు కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి ఇవి చాలా తోడ్పడుతాయని చెప్పారు.

Videos similaires